IND VS NZ T20I: Fans With At Least One Covid Vaccine Dose Allowed For India, New Zealand T20 Match In Jaipur
#INDVSNZT20I
#IndiavsNewZealand
#JaipurStadiumFansAllowed
#RohitSharma
#INDVSNZ
#BCCI
#ViratKohli

మూడు టీ20 మ్యాచ్‌లలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 17న జైపుర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. కనీసం కరోనా టీకా తొలి డోసు తీసుకున్నవారినే జైపూర్ మైదానంలోకి అనుమతించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర క్రికెట్ నిర్వహణ కమిటీ తెలిపింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జైపుర్ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. టిక్కెట్టు ధర రూ. 1000 నుంచి రూ. 15,000 వరకు ఉండనుంది.